స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్నసినిమాలో నటించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మేము విన్నసమాచారం ప్రకారం శృతి హసన్ ఈ సినిమాలో నటించనుంది. ఈ విషయాన్నీ ఇంకా అధికారికంగా తెలియజేయలేదు. ఈ సినిమాని నల్లమలుపు బుజ్జీ – డా.కె.వెంకటేశ్వర్ రావులు కలిసి నిర్మిస్తున్నారు. సినిమాబృందం ఈ సినిమాకి ‘రేస్ గుర్రం’ అనే టైటిల్ ను పెట్టడం జరిగిందని మీడియా వారి సమాచారం. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ నుండి జరుగుతుంది.
అల్లు అర్జున్ సినిమాలో శృతి హసన్?
అల్లు అర్జున్ సినిమాలో శృతి హసన్?
Published on Mar 13, 2013 6:00 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- లేటెస్ట్.. “వీరమల్లు” అవైటెడ్ టీజర్ కి తేదీ, సమయం ఖరారు
- “సలార్ 2” మిగతా షూట్ కి ఆల్ సెట్!?
- “ఆ ఒక్కటీ అడక్కు” కంటెంట్ అందరికీ కనెక్ట్ వుంది – స్టార్ రైటర్ అబ్బూరి రవి
- బజ్ : మరోసారి రిపీట్ కానున్న ‘నా సామిరంగ’ కాంబో ?
- టాక్.. “ఇండియన్ 2” ఆడియో లాంచ్ డేట్ ఖరారు?
- వైరల్ వీడియో : ‘పుష్ప’ సాంగ్ కి డ్యాన్స్ అదరగొట్టిన రణ్వీర్ సింగ్, దేవిశ్రీప్రసాద్
- కన్ఫర్మ్ : “పుష్ప 2” లో బన్నీ చేత మరో క్రేజీ సీక్వెన్స్