అల్లు అర్జున్ సినిమాలో శృతి హసన్?

అల్లు అర్జున్ సినిమాలో శృతి హసన్?

Published on Mar 13, 2013 6:00 PM IST

Allu-Arjun-and-Shruthi
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్నసినిమాలో నటించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మేము విన్నసమాచారం ప్రకారం శృతి హసన్ ఈ సినిమాలో నటించనుంది. ఈ విషయాన్నీ ఇంకా అధికారికంగా తెలియజేయలేదు. ఈ సినిమాని నల్లమలుపు బుజ్జీ – డా.కె.వెంకటేశ్వర్ రావులు కలిసి నిర్మిస్తున్నారు. సినిమాబృందం ఈ సినిమాకి ‘రేస్ గుర్రం’ అనే టైటిల్ ను పెట్టడం జరిగిందని మీడియా వారి సమాచారం.  ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ నుండి జరుగుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు