డైరెక్టర్ వంశీ రాబోవు సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో జరుగుతోంది. ఈ సినిమాకి ఇంకా పేరును ఖరారు చేయలేదు. ఇది అయన 25వ సినిమా. కె.వి ఆనంద్ ‘రంగం’, ‘రచ్చ’ సినిమాలలో నటించిన అజ్మల్ అమీర్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. అలాగే నికిత నారాయణ్ కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించనుంది. ఆమెకి వంశీతో మొదటి సినిమా ఇది. ”ఇట్స్ మై లవ్ స్టొరీ’ సినిమాతో కెరీర్ ప్రారంబించిన నికిత లేడీస్ టైలర్, ఏప్రిల్ 1 విడుదల వంటి సినిమాలను తీసిన ప్రముఖ డైరక్టర్ వంశీతో పని చేయడానికి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పింది. ‘మొదటి రోజు షూటింగ్ ని ప్రముఖ డైరెక్టర్ వంశీ గారు చాలా చక్కగా చిత్రీకరించారు. ఈ సినిమా నా కెరీర్లో ఒక మైలు రాయి నిలిచి పోతుంది , నేను ఇంత తొందరగా ఇలాంటి గొప్ప డైరెక్టర్ తో చేస్తానని అనుకోలేదని’ నికిత చెప్పింది. చక్రి సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా ఈ సంవత్సరం చివర్లో విడుదలయ్యే అవకాశం వుంది.
హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతున్న వంశీ సినిమా
హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతున్న వంశీ సినిమా
Published on Mar 18, 2013 1:15 AM IST
సంబంధిత సమాచారం
- డే 3 మరింత భారీగా “ఇరుముడి”.. అసలు టెస్ట్ ఇప్పుడు నుంచే!
- తెలుగు స్టేట్స్ లో ‘టాక్సిక్’ బుకింగ్స్ ఎప్పటి నుంచి అంటే.. ఇక్కడా ఇంపాక్ట్ చూపిస్తుందా?
- “విశ్వనాథ్ అండ్ సన్స్” మరో భారీ మైల్ స్టోన్.. 500 కోట్లతో సూర్య కెరీర్లో అరుదైన ఫీట్
- ‘మహాకాళి’ ఫస్ట్ గ్లింప్స్ కి టైం ఫిక్స్.. ఓటీటీ పార్ట్నర్ కూడా ఖరారు!
- Alpha OTT: ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న ఆలియా భట్ డిజాస్టర్ “ఆల్ఫా”.. ఎప్పుడు ఎందులో అంటే!
- ‘యశ్’తో పనిచేయడం గొప్ప అనుభూతి – రుక్మిణి వసంత్
- బన్నీ ‘రాకా’ పై క్రేజీ అప్ డేట్ !
- తాప్సీ పై కంగనా ఘాటు కామెంట్స్ !
- రవితేజ సినీ కెరీర్ లోనే అద్భుతమైన ఘనత !
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ఇరుముడి – మంచి ఎమోషన్స్ తో సాగే ఫీల్ గుడ్ సినిమా
- మెగాస్టార్ బర్త్ డే ట్రీట్.. స్టైలిష్ ఎంట్రీ ఇచ్చిన ‘కాకా’..!
- మెగా టీ – రెక్స్.. సెన్సేషనల్ కాంబినేషన్ ఆగిపోలేదు!
- ‘ఇరుముడి’ నైజాం ఫస్డ్ డే కలెక్షన్స్.. మాస్ కమ్‌బ్యాక్‌తో రవితేజ ర్యాంపేజ్..!
- ‘ఇరుముడి’కి కలిసొచ్చిన ‘ప్యారడైజ్’ నిర్ణయం..!
- ‘కాకా’ ఓకే.. మరి చిరు లీక్ చేసిన ‘కదిరి’ ఏమిటి..?
- బర్త్‌డే విషెస్ చెప్పిన తమ్ముడు.. స్వీట్ రిప్లై ఇచ్చిన అన్నయ్య..!
- ‘ఇరుముడి’ ర్యాంపేజ్.. ఆల్‌టైమ్ రికార్డ్ బుకింగ్స్‌తో అల్లాడిస్తున్న రవితేజ


