పిక్ టాక్ : పరువాలు ఒలకబోస్తున్న మాళవిక

పిక్ టాక్ : పరువాలు ఒలకబోస్తున్న మాళవిక

Published on Aug 6, 2023 8:23 PM IST

malavika

మాళవిక మోహన్ సినిమాల్లో కంటే గ్లామర్ ఫోజులతోనే ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది. స్టార్ హీరోల సరసన వరుసగా నటిస్తూ యువత కలల రాణిగా మారింది మాళవిక మోహన్. ఐతే, ఈ హాట్ బ్యూటీకి గ్లామర్ తో పాటు అదృష్టం కూడా ఉండి ఉంటే బాగుండేది. స్టార్ హీరోల చిత్రాల్లో ఆఫర్లు వస్తున్నా.. స్టార్ హీరోయిన్ మాత్రం కాలేకపోతుంది. దాంతో హద్దులు దాటి, ఘాటు లుక్స్ లో హీట్ పుట్టిస్తోంది. మొత్తానికి మాళవిక మోహన్ క్యూట్ అండ్ హాట్ అందాలు కుర్రాళ్లకు నిద్ర దూరం చేస్తుంటాయి.

దీనికితోడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మాళవిక మోహన్ తరచుగా గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తూ ఉంటుంది. మత్తుగా గ్లామర్ లుక్స్, పొడుగుకాళ్లతో మాళవిక మోహన్ చేసే మ్యాజిక్ కి కుర్రాళ్లు మాయలో పడిపోతున్నారు. మాళవిక మోహన్ తాజాగా వదిలిన గ్లామర్ లుక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. టైట్ ఫిట్ గ్రీన్ కలర్ డ్రెస్ లో మాళవిక మోహన్ తన పరువాలు ఒలకబోస్తున్న విధానం మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. మరిమాళవిక మోహన్ కొత్త అందాల పై మీరూ ఓ లుక్కేయండి.

malvika2

సంబంధిత సమాచారం

తాజా వార్తలు