పిక్ టాక్: ఎక్కడ చూసినా జపనీస్ అంటున్న సుజీత్

పిక్ టాక్: ఎక్కడ చూసినా జపనీస్ అంటున్న సుజీత్

Published on Aug 7, 2025 10:18 AM IST

og 5

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “ఓజి”. యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ సాలిడ్ ప్రాజెక్ట్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా రీసెంట్ గా వచ్చిన ఫస్ట్ సింగిల్ సెన్సేషనల్ రెస్పాన్స్ తో దూసుకెళ్తుంది. అయితే ఈ సినిమా విషయంలో మొదటి నుంచీ జపాన్ కి సంబంధించిన అంశాలు ఎలా హైలైట్ అవుతూ వచ్చాయో తెలిసిందే.

లేటెస్ట్ గా వచ్చిన సాంగ్ తో కూడా అంచనాలు పెరిగాయి. ఇలా లేటెస్ట్ గా సుజీత్ ఓ ఇంట్రెస్టింగ్ పిక్ షేర్ చేసుకొని ఎక్కడ చూసినా తనకి జపనీస్ కనిపిస్తుంది అంటున్నాడు. దీనితో ఓజి ఫ్యాన్స్ మాత్రం మరింత ఎగ్జైట్ అవుతున్నారు. మరి సినిమాలో మాత్రం జపాన్ కోసం ఎంతవరకు ఎలా చూపిస్తాడో చూడాల్సిందే. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా ఈ డీవీవీ దానయ్య నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు