
‘దూకుడు’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తరువాత మరోసారి సూపర్ స్టార్ మహేష్ బాబు , సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శ్రీను వైట్ల కలిసి పనిచెయ్యనున్నరు. ఈ సినిమాకు ‘ఆగడు’ అనేది టైటిల్ . ఈ సినిమాలో మహేష్ సరసన టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది . ఈ సినిమా యొక్క స్క్రిప్ట్ పనులకోసం శ్రీను వైట్ల తన సహ రచయిత గోపీ మోహన్ బృందంతో కలిసి ఊటి వెళ్ళాడు. ఆ పనులు ఈ రోజుతో ముగిసాయి. ఊటీలో చివరి రోజని వారి బృందంతో కలిసి దిగిన ఫోటోతో ట్వీట్ చేసాడు మన శ్రీను వైట్ల . ఈ ట్వీట్ కు మరో దర్శకుడు హరీష్ శంకర్ అసల ‘ఆగద్దు’ అని రిప్లై ఇవ్వడం మరో విశేషం . ‘దూకుడు’ వంటి సూపర్ హిట్ సినిమా తరువాత వస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రాన్ని అనీల్ సుంకర, గోపీచంద్, రామ్ ఆచంట లు 14రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు.
ఊటీలో ముగిసిన శ్రీను వైట్ల స్క్రిప్ట్ వర్క్
ఊటీలో ముగిసిన శ్రీను వైట్ల స్క్రిప్ట్ వర్క్
Published on Jun 21, 2013 8:00 AM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష : ‘టాక్సిక్’ – స్టైల్ ఉన్నా.. సోల్ లేని పీరియాడిక్ డ్రామా!
- ‘విశ్వంభర’లో తిరిగి జాయిన్ అయిన మెగాస్టార్..!
- హిందీలో ‘టాక్సిక్’ ర్యాంపేజ్.. ఓపెనింగ్స్ ఏకంగా రూ.50 కోట్లకు పైగా..!
- ‘పంజా’ రీ-రిలీజ్.. కల్ట్ రెస్పాన్స్ లభిస్తుందా..?
- రియల్ సక్సెస్: ‘ఇరుముడి’ షో లేదని థియేటర్ వద్ద జనం ఆందోళన!
- లైట్ గా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని టెన్షన్ పెట్టిన ‘టాక్సిక్’.. ఎందుకంటే!
- అఫీషియల్ : ‘కింగ్ 100’ గ్లింప్స్‌కు డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే…?
- డిజాస్టర్ ‘పంజా’ మేనియా మరోసారి షురూ.. 4 షోస్ తోనే ట్రెండింగ్ బుకింగ్స్!
- మార్ప్ చేశారు, పైగా ట్రోల్ కూడా చేశారు – కంగనా
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : ‘టాక్సిక్’ – స్టైల్ ఉన్నా.. సోల్ లేని పీరియాడిక్ డ్రామా!
- టాక్సిక్ : స్పెషల్ ప్రీమియర్ షోలకు అనుమతి.. అక్కడ టికెట్ రేటు ఎంతంటే..?
- ‘ఇరుముడి’ బాక్సాఫీస్ రికార్డులు: 4 రోజుల్లోనే 38 లక్షల టికెట్లు.. రూ.100 కోట్ల క్లబ్, ‘బాహుబలి 2’ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో ఆక్యుపెన్సీ
- ‘ఇరుముడి’పై రష్మిక ఎమోషనల్ పోస్ట్.. చెప్పుకోలేనిది చెప్పారు!
- స్వామి శరణం: నైజాంలో “ఇరుముడి” సెన్సేషన్.. వర్కింగ్ డేలో కూడా ట్రేడ్ షాకయ్యే వసూళ్లు!
- రేపే ‘టాక్సిక్’ విడుదల: ఏపీ, తెలంగాణల్లో మొదలైన బుకింగ్స్.. తొలి షో ఎప్పుడంటే?
- కొన్ని గంటలే ఉన్నా తెరుచుకోని ‘టాక్సిక్’ తెలుగు బుకింగ్స్!
- ‘ఇరుముడి’కి టాక్సిక్ డేంజర్ బెల్స్.. సగానికి పైగా లాగేస్తుందా..?

