ప్రపంచశాంతికి ప్రాధాన్యం ఇవ్వాలి – నోరా ఫతేహి

ప్రపంచశాంతికి ప్రాధాన్యం ఇవ్వాలి – నోరా ఫతేహి

Published on Mar 5, 2026 8:00 AM IST

 nora fatehi

బాలీవుడ్‌ నటి నోరా ఫతేహి ప్రపంచశాంతికి ప్రాధాన్యం ఇవ్వాలంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ ఈ హాట్ బ్యూటీ కామెంట్స్ చేసింది. ఇంకా నోరా ఫతేహి ఏం మాట్లాడింది అంటే.. ‘నేను ఏ దేశాన్నీ ఉద్దేశించి ప్రస్తుత సంక్షోభం గురించి మాట్లాడటం లేదు. ప్రపంచంలోని ప్రతి ఒక్కరి కోసం మాట్లాడాలనుకుంటున్నాను’ అని నోరా ఫతేహి చెప్పుకొచ్చింది.

నోరా ఫతేహి ఇంకా మాట్లాడుతూ.. ‘పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ.. ఆమె ఈ కామెంట్స్ చేసింది. అయితే ఆమె అభిప్రాయాన్ని కొందరు నెటిజన్లు విమర్శించారు. ఆ ట్రోల్స్‌పై స్పందిస్తూ నోరా తాజాగా మరో వీడియో పోస్ట్ చేశారు. ఐక్యత గురించి మాట్లాడితే కోపం ఎందుకొస్తుందని ప్రశ్నించారు. సోషల్ మీడియా యుగంలో చాలామంది పూర్తిగా వినే, అర్థం చేసుకునే సామర్థ్యాన్ని కోల్పోయినట్లు అనిపిస్తోందని నోరా ఫతేహి తెలిపింది.

తాజా వార్తలు