ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న “డిసి”.. ఈ రెండిట్లో లోకేష్ కనగరాజ్ సెన్సేషనల్ హిట్?

ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న “డిసి”.. ఈ రెండిట్లో లోకేష్ కనగరాజ్ సెన్సేషనల్ హిట్?

Published on Aug 29, 2026 7:00 AM IST

కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి చేసిన లేటెస్ట్ సినిమానే డిసి. దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్ తెరకెక్కించిన ఈ ఇంటెన్స్ యాక్షన్ చిత్రం లోకేష్ కనగరాజ్ కి మాసివ్ డెబ్యూ గా నిలిచి అదరగొట్టింది.

తెలుగు సహా తమిళ్ లో కూడా క్రేజీ హిట్ అయ్యిన ఈ సినిమా ఎట్టకేలకు ఓటీటీ డేట్ ని లాక్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా ఒకటి కాదు రెండు ఓటీటీ లలో రానున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో అలాగే సన్ నెక్స్ట్ లలో ఈ సినిమా తమిళ్ సహా తెలుగు, భాషల్లో స్ట్రీమింగ్ కి రానున్నట్లు తెలుస్తోంది.

సో ఈ సినిమా లవర్స్ కి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక ఈ సినిమాకి అనిరుద్ క్రేజీ సౌండ్ అందించగా సన్ పిక్చర్స్ నిర్మాణం వహించారు. అలాగే ఈ సినిమాలో సంజన, వామికా గబ్బి బ్యూటిఫుల్ రోల్స్ చేశారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు