డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అంటెసిపేటెడ్ పాన్ వరల్డ్ మూవీ ‘వారణాసి’. ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి అప్‌డేట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా, తాజాగా సినిమాలోని ఓ కీలకమైన బుల్ ఫైట్ ఎపిసోడ్ హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే గ్లింప్స్‌లో విడుదలైన బుల్ ఎలివేషన్ షాట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోగా, దీనికి సంబంధించిన పూర్తి స్థాయి యాక్షన్ సీన్‌ను హైదరాబాద్ శివార్లలో వచ్చే వారంలో తెరకెక్కించనున్నారు. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, రాజమౌళి శైలిలోనే ఈ ఫైట్‌లోనూ బలమైన ఎమోషన్ ఉండేలా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు.
దాదాపు రూ.1,300 నుంచి రూ.1,400 కోట్ల భారీ బడ్జెట్ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి మొత్తం షూటింగ్ పూర్తి చేసి, ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ మరియు వీఎఫ్ఎక్స్ పనులపై పూర్తి ఫోకస్ పెట్టాలని మేకర్స్ భావిస్తున్నారు. అనుకున్న ప్రణాళిక ప్రకారం అన్ని పనులు పూర్తి చేసుకుని, ఈ విజువల్ వండర్‌ను 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రాజమౌళి మార్క్ మేజిక్ చూడటానికి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
‘వారణాసి’లో ఆ సీక్వెన్స్ వేరే లెవెల్..!
‘వారణాసి’లో ఆ సీక్వెన్స్ వేరే లెవెల్..!
Published on Sep 5, 2026 12:04 AM IST
సంబంధిత సమాచారం
- ప్రభాస్‌ను ఢీకొట్టేందుకు విశ్వక్ ప్రయత్నం.. వర్కవుట్ అయ్యేనా..?
- ధనుష్ ‘ఓం’ నుంచి బిగ్ రివీల్ కి డేట్ ఫిక్స్.. కానీ
- ఈ వారం బాక్సాఫీస్ రిపోర్ట్: ‘మిర్జాపూర్’ నుంచి ‘రంభ ఊర్వశి మేనక’ వరకు.. థియేటర్లలో ఏ చిత్రం ఎలా ఆడుతోంది?
- ఇంటర్వ్యూ : కార్తి – ‘సర్దార్ 2’ అందరికీ కనెక్ట్ అవుతుంది..!
- డిసెంబర్ బరిలో విశ్వక్ సేన్ ‘లెగసీ’.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
- NBK111 : టైటిల్ గ్లింప్స్‌కు ముహూర్తం ఫిక్స్ చేసిన బాలయ్య..!
- ఆ హాలీవుడ్ సినిమాకి లైన్ క్లియర్ చేసిన ‘ది ప్యారడైజ్’?
- ‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత..!
- పోల్ : ఈ వారాంలో విడుదలైన సినిమాల్లో ఏది మిమ్మల్ని అత్యంతగా ఆకట్టుకుంది?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘రోమాంచకం’ – యూత్‌ఫుల్ ఫన్ ఎంటర్టైనర్
- సమీక్ష: బెత్లెహెం కుటుంబ యూనిట్ – హాయిగా నవ్వించే క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్!
- సమీక్ష : రంభ ఊర్వశి మేనక – రొటీన్ ఫాంటసీ ఎంటర్ టైనర్!
- సమీక్ష: ‘మీర్జాపూర్ ది మూవీ’ – బిగ్ స్క్రీన్ పై కూడా ఎంగేజ్ చేసే పాపులర్ ఓటీటీ డ్రామా
- సమీక్ష: దుల్కర్ సల్మాన్ ‘ఐమ్ గేమ్’ – కాన్సెప్ట్ బాగున్నా, కథనంలో లోపించిన పట్టు!
- “రాకా” విడుదల తేది వైరల్.. అసలు క్లారిటీ ఇదే!
- సూర్య సరసన ‘డిసి’ బ్యూటీ?
- ఓటీటీ లోకి ఎడిషన్ ఆఫ్ ఇండియా సినిమా.. ‘ధురందర్’ స్టార్ నటించిన సినిమా ఎందులో అంటే!


