
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, శృతి హసన్ జంటగా నటిస్తున్న సినిమా ‘రేస్ గుర్రం’. ఈ సినిమాలో సలోని సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లోని 7ఎకర్స్ కాంప్లెక్స్ లో జరుగుతోంది. ఈ షూటింగ్ లో బన్నీ- శృతి హసన్ పాల్గొంటున్నారు. ఈ సినిమా సెట్స్ ని ఈ రోజు అల్లు అరవింద్ విజిట్ చేశారు. బన్నీ యాక్షన్ ని కూడా చూడటం జరిగింది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని నల్లమలపు బుజ్జి నిర్మిస్తున్నాడు. వక్కంత వంశీ స్క్రిప్ట్ ను అందించిన ఈ సినిమాకి థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమా ముగిసిన తరువాత హరీష్ శంకర్ సినిమాలో చేయడానికి ఒప్పుకున్నాడని సమాచారం.
అన్నపూర్ణ స్టూడియోస్ లో ‘రేస్ గుర్రం’షూటింగ్
అన్నపూర్ణ స్టూడియోస్ లో ‘రేస్ గుర్రం’షూటింగ్
Published on Aug 20, 2013 3:30 PM IST
సంబంధిత సమాచారం
- విజయ్ కు సోలో డేట్ ఖాయమా..?
- లెజెండరీ సింగర్ బయోపిక్ కోసం రష్మిక..?
- టాక్సిక్ ఎఫెక్ట్ : ఇరుముడి మోత మళ్ళీ షురూ..!
- టాక్సిక్ : ఓటీటీ డీల్ పై యష్ తప్పటడుగు.. ఇప్పుడేం చేస్తాడో..?
- సమీక్ష: నయనతార ‘హాయ్’ – రొటీన్ కథతో మెప్పించని రొమాంటిక్ డ్రామా
- సమీక్ష: ‘చిరంజీవి’ – కొన్ని చోట్ల మెప్పించే థ్రిల్లర్ డ్రామా
- ‘ది ప్యారడైజ్’ మాస్ ఫీస్ట్ కు టైమ్ ఫిక్స్.. పూనకాలతో ఊగుడే..!
- రవితేజ నెక్స్ట్ వెంచర్.. డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ ఫిక్స్…!
- నాని ‘ది ప్యారడైజ్’ సెకండ్ సింగిల్ అప్డేట్: డల్లాస్ కాన్సర్ట్‌లో ‘యెష నాగుల’ గ్రాండ్ లాంచ్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : ‘టాక్సిక్’ – స్టైల్ ఉన్నా.. సోల్ లేని పీరియాడిక్ డ్రామా!
- నార్త్ లో రికార్డు బ్రేకింగ్ ఓపెనింగ్స్ తో ‘టాక్సిక్’.. అఫీషియల్ గా యశ్ బిగ్గెస్ట్ స్టార్స్ లిస్ట్ లో
- దసరా సీజన్లో మారనున్న రిలీజ్ డేట్స్.. లెక్కలు కూడా..?
- ‘ఇరుముడి’పై మెగాస్టార్ రివ్యూ: ఈ పరిశ్రమ అందరిదీ… ఏ కొందరిదో కాదు..
- అఫీషియల్ : ‘టాక్సిక్’ డే 1 వరల్డ్‌వైడ్ కలెక్షన్స్.. ప్యూర్ ర్యాంపేజ్..!
- రవితేజ సినిమా ఖాతాలో మరో అరుదైన ఫీట్!
- నాగార్జున కూడా ఆ రేస్‌లోనే దిగుతాడా..?
- కన్ఫర్మ్ : ‘ది ప్యారడైజ్’ సెకండ్ సింగిల్ సాంగ్ అదే.. స్పీకర్స్‌ను బద్దలుకొట్టేందుకు సిద్ధమైన అనిరుధ్..!

