
‘కింగ్’ అక్కినేని నాగార్జున హీరోగా నటించిన ‘భాయ్’ సినిమా ఆడియో సెప్టెంబర్ 12న జరిగే అవకాశం ఉంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన త్వరలోనే వస్తుంది. యంగ్ తరంగ్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ఈ మూవీలో నాగార్జునకి జోడీగా రిచా గంగోపాధ్యాయ్ కనిపించనుంది. ఈ సినిమా ‘హలో బ్రదర్’ లాగా ఫుల్ మాస్ ఎంటర్టైనర్ గా ఉంటుందని సమాచారం. నాగార్జున ఈ సినిమాలో మూడు విభిన్న గెటప్స్ లో కనిపించనున్నారు. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తున్న ‘భాయ్’ సినిమాకి వీరభద్రం చౌదరి డైరెక్టర్.
సెప్టెంబర్ 12న భాయ్ ఆడియో?
సెప్టెంబర్ 12న భాయ్ ఆడియో?
Published on Aug 29, 2013 7:15 PM IST
సంబంధిత సమాచారం
- ‘విజయ్ – త్రిష’ మెహందీ ఫంక్షన్ లో డ్యాన్స్ చేస్తోందట !
- డిప్రెషన్ గురించి పూరి జగన్నాథ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !
- ‘ఆదర్శకుటుంబం’లో ఫన్నీ ఫ్లాష్ బ్యాక్ ?
- ‘కల్కి సీక్వల్’లో మరో బాలీవుడ్ నటుడు ?
- ‘పెద్ది’పై సీనియర్ యాక్టర్ వైరల్ కామెంట్స్.. ఏమన్నారంటే..?
- తమిళనాట విజయ్ అరుదైన ఫీట్..!
- ‘ఆదర్శ కుటుంబం’లో మున్నా భయ్యా.. ఎలాంటి రోల్ చేస్తాడో..?
- నితిన్ కోసం అనుదీప్ రూట్ మార్చాల్సిందే..!
- ఇండియా టు యూఎస్.. ఓటీటీలో దూసుకుపోతున్న ‘డెకాయిట్’..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : గోదారి గట్టుపైన – కొన్ని చోట్ల మెప్పించే ఫ్యామిలీ ఎంటర్ టైనర్!
- రజినీకాంత్ ఎమోషనల్.. ఆర్బీ చౌదరి కోరిన బెంచ్ మార్క్ సినిమా చేసే లోపే ఇలా
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన శేష్, మృణాల్ ల లవ్ స్టోరీ!
- సమీక్ష : సతీ లీలావతి – ఐడియా బాగున్నా ఎగ్జిక్యూషన్ తేడా కొట్టింది
- ఇది కదా కావాల్సిన మూమెంట్.. ‘పెద్ది’ కోసం ఎం ఎస్ ధోని?
- సమీక్ష: ‘రేజర్’ – పదును సరిపోలేదు
- యూఎస్ మార్కెట్ లో ‘పెద్ది’ తూఫాన్ స్టార్ట్.. 30 నిమిషాల్లో బాక్సాఫీస్ గల్లంతు
- సూర్యనే కాదు కార్తీని కూడా దత్తత తీసుకున్నాం.. వరుస తెలుగు ప్రాజెక్ట్స్ తో కార్తీ?

