
‘లీడర్’ సినిమాతో తెలుగులో ఘనమైన ఎంట్రీ ఇచ్చిన రానాకు తెలుగులో కమర్షియల్ హిట్ సాధించడంలో విఫలమయ్యాడు. ప్రస్తుతం ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ సినిమాలకోసం కండలు పెంచుతున్నఈ హీరో ఒక కొత్త ప్రాజెక్ట్ ను అంగీకరించాడని తెలుస్తుంది. ‘అందాలరాక్షసి’ సినిమాను తీసిన హను రాఘవపూడి ఈ సినిమాకు దర్శకుడు. ‘కవచం’ అనేది ఈ సినిమా టైటిల్ గా అనుకుంటున్నారు. ‘అందాలరాక్షసి’ సినిమా విజయం సాధించకపోయినా హనుకు మంచి మార్కులే వచ్చాయి. నిర్మాత మరియు తారల వివరాలు త్వరలోనే ప్రకటిస్తారు. కాంబినేషన్ పరంగా బాగానే వున్నా హను మరియు రానా ఒకరికొకరు కమర్షియల్ హిట్ ను ఇచ్చుకోగాలరో లేదో చూడాలి.
‘కవచం’ ధరించబోతున్న రానా??
‘కవచం’ ధరించబోతున్న రానా??
Published on Aug 30, 2013 8:40 AM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష: నయనతార ‘హాయ్’ – రొటీన్ కథతో మెప్పించని రొమాంటిక్ డ్రామా
- సమీక్ష: ‘చిరంజీవి’ – కొన్ని చోట్ల మెప్పించే థ్రిల్లర్ డ్రామా
- మహేష్ నెక్స్ట్ పై డైలెమా.. బాబు క్లారిటీ ఇవ్వాల్సిందే..?
- ట్రిపుల్ ట్రీట్మెంట్ అంటున్న ఐకాన్ స్టార్.. ఆడియన్స్ ఆమోదించేనా..?
- విజయ్ కు సోలో డేట్ ఖాయమా..?
- లెజెండరీ సింగర్ బయోపిక్ కోసం రష్మిక..?
- టాక్సిక్ ఎఫెక్ట్ : ఇరుముడి మోత మళ్ళీ షురూ..!
- టాక్సిక్ : ఓటీటీ డీల్ పై యష్ తప్పటడుగు.. ఇప్పుడేం చేస్తాడో..?
- ‘ది ప్యారడైజ్’ మాస్ ఫీస్ట్ కు టైమ్ ఫిక్స్.. పూనకాలతో ఊగుడే..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : ‘టాక్సిక్’ – స్టైల్ ఉన్నా.. సోల్ లేని పీరియాడిక్ డ్రామా!
- సమీక్ష: నయనతార ‘హాయ్’ – రొటీన్ కథతో మెప్పించని రొమాంటిక్ డ్రామా
- నార్త్ లో రికార్డు బ్రేకింగ్ ఓపెనింగ్స్ తో ‘టాక్సిక్’.. అఫీషియల్ గా యశ్ బిగ్గెస్ట్ స్టార్స్ లిస్ట్ లో
- సమీక్ష: ‘చిరంజీవి’ – కొన్ని చోట్ల మెప్పించే థ్రిల్లర్ డ్రామా
- దసరా సీజన్లో మారనున్న రిలీజ్ డేట్స్.. లెక్కలు కూడా..?
- యష్ ‘టాక్సిక్’ 2 రోజుల బాక్సాఫీస్ రిపోర్ట్: రెండో రోజు భాషల వారీగా వసూళ్లు ఇవే!
- ‘ఇరుముడి’పై మెగాస్టార్ రివ్యూ: ఈ పరిశ్రమ అందరిదీ… ఏ కొందరిదో కాదు..
- అఫీషియల్ : ‘టాక్సిక్’ డే 1 వరల్డ్‌వైడ్ కలెక్షన్స్.. ప్యూర్ ర్యాంపేజ్..!

