సూపర్ స్టార్ రజనీకాంత్ కి ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది ఫాన్స్ వున్న విషయం తెలిసిందే. వారందరూ ఆయన పై వున్న అభిమానాన్ని రకరకాలుగా చూపిస్తూ వుంటారు. దానిలో బాగంగా కొంతమంది రాయితో అలాగే మరి కొంత మంది మైనంతో విగ్రహాలను, ఆయన కట్ అవుట్ ఏర్పాటు చేస్తూ వుంటారు. కానీ హైదరాబాద్ లోని బిట్స్ పిలాని కాంపస్ లోని విద్యార్థులు రజినీకాంత్ పై వున్న అబిమానాన్ని కొత్తగా, వైవిద్యంగా, క్లాస్ గా వ్యక్తం చేశారు. వారు రోబిక్స్ క్యూబ్స్ లతో దానిలోకి కలర్ల సహాయంతో రజినీకాంత్ బొమ్మని వేసి వారి అభిమానాన్ని వ్యక్తం చేశారు. వారు వేసిన ఫోటో ప్రస్తుతం ఇంటర్ నెట్ లో రౌండ్స్ కొడుతోంది. కొత్తరకం ఆలోచనతో అందరిని ఆకర్షించే విదంగా రోబిక్స్ క్యూబ్స్ తో రజినీకాంత్ బొమ్మని గీయడంతో ప్రముఖులు విద్యార్థులను ప్రశంసిస్తున్నారు.
రూబిక్స్ క్యుబ్స్ తో రజినీకాంత్ బొమ్మ గీసిన విద్యార్థులు
రూబిక్స్ క్యుబ్స్ తో రజినీకాంత్ బొమ్మ గీసిన విద్యార్థులు
Published on Mar 13, 2014 2:10 PM IST
సంబంధిత సమాచారం
- కొత్త మార్కెట్లు టార్గెట్ చేస్తున్న ‘వారణాసి’.. మహేష్ క్రేజ్‌కు నిదర్శనం..!
- ‘మైసా’ కోసం రష్మిక రిస్క్.. ఫిదా అవుతున్న టీమ్..!
- ఇంటర్వ్యూ : నిర్మాత సీహెచ్ సతీష్ కుమార్ – ‘కర’తో ధనుష్ సాలిడ్ హిట్ అందుకుంటాడు..!
- ది ప్యారడైజ్ : ఆ ఒక్కదానిపైనే రిలీజ్ భారం..!
- MI vs SRH IPL 2026: బౌల్ట్, బుమ్రా ఉన్నా వదల్లేదు.. 244 రికార్డ్ ఛేజ్‌లో ముంబై బౌలర్లను ఊచకోత కోసిన సన్‌రైజర్స్!
- ఇంటర్వ్యూ : నిర్మాత చెర్రీ – ‘జెట్లీ’లో కామెడీతో పాటు కథ కూడా ఉంది..!
- ‘ఫౌజీ’ పై సాలిడ్ అప్డేట్.. ఖుషీ అవుతున్న ఫ్యాన్స్..!
- టాక్సిక్ : ఆ డేట్‌పై కన్నేసిన యశ్ అండ్ టీమ్..!
- సామ్ ‘మా ఇంటి బంగారం’ కూడా వెనక్కి వెళ్తుందా..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- Mega 158: కేజ్రీ అప్డేట్ ఇచ్చిన బాబీ.. మెగాస్టార్ లుక్ సిద్ధం!
- ‘ది ప్యారడైజ్’ నెక్స్ట్ సాంగ్ డేట్ ఫిక్స్ అయ్యిందా!
- థియేటర్లలో ఫుల్టూ ఎంటర్టైన్మెంట్.. రీ-రిలీజ్ డేట్ లాక్ చేసిన ‘కృష్ణ’
- ‘పెద్ది’ స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్!
- ఏడాది తర్వాత షూటింగ్లో నితిన్.. ఈసారి హిట్టు కొట్టాల్సిందే..!
- ఇంటెన్స్ క్లైమాక్స్ యాక్షన్ లో ఘట్టమనేని యంగ్ హీరో! మండుటెండలో కూడా తగ్గని డెడికేషన్
- ‘రౌడీ జనార్దన’ పై కొత్త రూమర్ ?
- ప్రభాస్ ‘స్పిరిట్’ కోసం భారీ సెట్ ?


