అరవిందలో ఆ 15 నిమిషాల ఎపిసోడ్ హైలెట్ కానుందట !

అరవిందలో ఆ 15 నిమిషాల ఎపిసోడ్ హైలెట్ కానుందట !

Published on Aug 16, 2018 7:24 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న అరవింద సమేత టీజర్ నిన్న విడుదలై మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంటుంది. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ 15నిముషాల పాటు షర్ట్ లేకుండా కనపడనున్నాడట. యాక్షన్ సన్నివేశాలతో తెరకెక్కిన ఈ ఎపిసోడ్ చిత్రానికి హైలెట్ గా నిలువనుందట.

ఇకచాలా రోజుల తరువాత ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నాగబాబు , జగపతి బాబులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈచిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు