మొదటి రోజే 100 కోట్ల క్లబ్ లో చేరిన 2.0 !

మొదటి రోజే 100 కోట్ల క్లబ్ లో చేరిన 2.0 !

Published on Nov 30, 2018 5:34 PM IST


ఊహించినట్లుగానే 2.0 మొదటి రోజు బాక్సాఫిస్ రికార్డులను తిరగరాసింది. నిర్మాతల లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 110 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దేశ వ్యాప్తంగా ఈ చిత్రం తెలుగు , తమిళ , హిందీ భాషల్లో కలిపి 85కోట్ల గ్రాస్ ను రాబట్టింది. ఇక బాహుబలి 2 తరువాత దేశ సినీ చరిత్రలో బెస్ట్ ఓపెనింగ్ ను రాబట్టిన రెండవ చిత్రం గా 2.0 రికార్డు క్రియేట్ చేసింది.

ఇక శంకర్ , రజినీ , అక్షయ్ కుమార్ ల కెరీర్ లో ఇదే అత్యుత్తమ ఓపెనింగ్ కావడం విశేషం. రానున్న రోజుల్లో ఈ చిత్రం మరిన్ని రికార్డ్స్ ను బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు