టాలీవుడ్ యువ హీరోస్ లో ఆది సాయి కుమార్ కూడా ఒకరు. మరి చాలా కాలంగా ఎదురు చూస్తున్న అవైటెడ్ హిట్ ని దర్శకుడు యుగంధర్ ముని ఫైనల్ గా శంబాల రూపంలో తనకి అందించారు. అయితే ఈ సినిమా థియేటర్స్ లో 20 కోట్లకి పైగా గ్రాస్ ని సొంతం చేసుకొని ఆది కెరీర్ లో మరో బిగ్ గ్రాసర్ గా నిలిచింది.
ఇక ఈ సినిమా ఫైనల్ గా ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది. ఈ సినిమా నిన్న ఆహా గోల్డ్ యూజర్లుకి అందుబాటులోకి రాగా ఇక నేటి నుంచి ఫుల్ ఫ్లెడ్జ్ గా అందరికీ అందుబాటులోకి వచ్చేసింది. సో ఈ ఇంట్రెస్టింగ్ డివోషనల్ థ్రిల్లర్ ని చూడాలి అనుకుంటే ఆహా లో డెఫినెట్ గా చూడొచ్చు. ఇక ఈ సినిమాకి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించగా మహిధర్ రెడ్డి నిర్మాణం అందించారు అలాగే గత క్రిస్మస్ కానుకగా ఈ సినిమా థియేటర్స్ లో విడుదలకి వచ్చింది.
సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి


