మరోసారి “ఆకాశం నీ హద్దురా” రియల్ మూమెంట్.!

Published on Jun 29, 2021 9:00 am IST

విలక్షణ నటుడు సూర్య హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “ఆకాశం నీ హద్దురా” అందుకున్న విజయం కోసం ఇండియన్ సినిమా హిస్టరీ చెబుతుంది. అవ్వడానికి డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ నే అయినా ఇండియన్ వైడ్ సూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రం క్యాప్టెన్ గోపినాథ్ జీవిత చరిత్ర ఆధారంగా సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ ఎమోషనల్ ఇన్స్పైరింగ్ డ్రామా ప్రతి ఒక్కరినీ కదిలించింది.

అయితే ఈ చిత్రం తుది సారాంశం పేదవాళ్లకు కూడా అందుబాటులో విమానం టికెట్టు రేటు.. మరి దానిని అప్పట్లో గోపినాథ్ నిజం చేసి చూపించారు. కానీ మళ్ళీ ఇప్పుడు ఈ చిత్రం ఎఫెక్ట్ నో ఏమో కానీ మన దేశానికి చెందిన పలు ఎయిర్ లైన్ సంస్థలు భారీ మొత్తంలో టికెట్ ధరలు తగ్గించి పేద వారు కూడా విమానయానం చేసే వెసులుబాటు కల్పించాయట.. దీనితో ఈ విషయంపై సూర్య అభిమానులు మరోసారి గెలిచాం అని ఒకింత ఎమోషనల్ అవుతూ సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :