పిక్ టాక్ : హోమ్లీ బ్యూటీ క్రేజీ ఫోజులు

పిక్ టాక్ : హోమ్లీ బ్యూటీ క్రేజీ ఫోజులు

Published on Jul 8, 2024 5:01 PM IST

హోమ్లీ నెస్ కు కేరాఫ్ అడ్రస్ అయిన మృణాల్ ఠాకూర్ తన లేటెస్ట్ లుక్ తో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. బ్లాక్ కలర్ లో ఉన్న హాట్ ట్రెండీ డ్రెస్ లో ఈ బ్యూటీ ఘాటు ఫోజులతో మంటులు రేపింది. అందాలతో అదరగొట్టింది. దాంతో మృణాల్ ఠాకూర్ హాట్ లుక్ వైరల్ గా మారింది. మొత్తానికి మృణాల్ ఠాకూర్ బ్లాక్ ఫోటో షూట్ కు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు.

మృణాల్ ఫొటోస్ కి లైక్స్, కామెంట్లు పెడుతూ నెటిజన్లు ఈ పిక్స్ ను వైరల్ చేస్తున్నారు. సరే, మృణాల్ ఠాకూర్ ఫోటోల పై మీరు ఒక లుక్కేయండి. మృణాల్ ఠాకూర్ 2012లో ‘ముజ్సే కుచ్ కెహెతి …ఏ ఖామోషియాన్ అనే హిందీ సీరియల్ ద్వారా నటనా రంగంలోకి అడుగుపెట్టింది. ఐతే, హీరోయిన్ గా మాత్రం 2014లో ‘విట్టి దండు’ అనే మరాఠి సినిమా ద్వారా సినీరంగంలోకి ఆమె అడుగుపెట్టింది. ప్రస్తుతం టాలీవుడ్ లో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా బిజీగా ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు