ముల్టీస్టారర్ తరువాత తారక్ ఆ క్లాసిక్ డైరెక్టర్ తో చేయనున్నాడా…?

Published on May 21, 2019 2:07 pm IST

ఎన్టీఆర్ ఎంత తను జన్మదిన వేడుకలకి దూరంగా ఉండాలని ప్రయత్నించినా అభిమానులు మాత్రం ఆ సంబరాన్ని వదలకుండా సెలెబ్రేట్ చేసుకున్నారు.నిన్న రాత్రి ఎన్టీఆర్ జన్మ దినాన్ని పురస్కరించుకొని తనను కలవడానికి వచ్చిన కొందరు అభిమానులలతో తన నివాసంలో కొంత సమయం ముచ్చటించాటించారంట. ఆ సందర్భంలో “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ తరువాత త్రివిక్రమ్ తో మూవీ చేయనున్నారని అభిమానుటలో అన్నారంట ఎన్టీఆర్ .

ఇదివరకు వీరి కంబినేషన్లో వచ్చిన “అరవింద సామెత వీరరాఘవ” మంచి విజయం నమోదు చేయడంతో పాటు ఎన్టీఆర్ బెస్ట్ గ్రాస్సర్స్ లో ఒకటిగా నిలిచింది.ఆ మూవీ సమయంలో నే త్రివిక్రమ్ టేకింగ్ నచ్చిన ఎన్టీఆర్ మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంట. ప్రస్తుతం త్రివిక్రమ్ బన్నీ తో ఓ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ రాజమౌళి “ఆర్ ఆర్ ఆర్” 30 జులై 2020విడుదల కానుంది, అప్పటివరకు ఎన్టీఆర్ బిజీగా ఉంటారు. . కాబట్టి వీరిద్దరి ప్రాజెక్ట్ మొదలుకావాలంటే 2020 జులై తర్వాతే.

సంబంధిత సమాచారం :

More