డ్యూయెల్ రోల్ లో అదరగొట్టనున్న స్టార్ హీరో !

Published on Aug 23, 2018 8:33 am IST

తల అజిత్ నటిస్తున్న ‘విశ్వాసం’ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ ను కొద్దీ సేపటి క్రితం విడుదలచేశారు. ఈ ఫస్ట్ లుక్ లో రెండు డిఫ్రెంట్ లుక్స్ తో ఉన్నా అజిత్ ఫోటో ఆకట్టుకుంటుంది. ఇక ఈ చిత్రంలో ఆయన డ్యూయల్ రోల్లో కునువింధు చేయనున్నారు. ఫుల్ యాక్షన్ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కుతుంది ఈచిత్రం.

శివ తెరకెక్కిస్తున్న ఈచిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. నయనతార కథనాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ఇమ్మన్ సంగీతం అందిస్తున్నారు. సత్య జ్యోతి ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇక వీరం, వేదాళం, వివేగం చిత్రాల తరువాత అజిత్ ,శివ కలయికలో వస్తున్న ఈచిత్రం ఫై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :

X
More