అక్కినేని యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అఖిల్ అక్కినేని హీరోగా టాలెంటెడ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన మాస్ అండ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’. అఖిల్, భాగ్యశ్రీలు కోరుకుంటున్న అవైటెడ్ హిట్ గా ఈ సినిమా నిలిచి వారిద్దరికీ ఒక సాలిడ్ కంబ్యాక్ హిట్ గా నిలిచింది.
అయితే ఈ సినిమా మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్ మార్కెట్ లో కూడా మంచి వసూళ్లు రాబడుతూ స్టడీగా దూసుకెళ్తుంది. అలా నార్త్ అమెరికాలో లెనిన్ లేటెస్ట్ గా 8 లక్షల డాలర్స్ మార్క్ ని క్రాస్ చేసినట్టు మేకర్స్, డిస్ట్రిబ్యూటర్స్ కన్ఫర్మ్ చేశారు. సో లెనిన్ స్టడీగా పెర్ఫామ్ చేస్తున్నాడని చెప్పొచ్చు. అలాగే ఫైనల్ రన్ లో లెనిన్ ఎక్కడ వరకు వెళ్లి ఆగుతుందో చూడాలి. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందించాడు. అలాగే అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీలు నిర్మాణం వహించారు.
$800K+… DONE. ✅
The BLOCKBUSTER march continues! ❤️🔥USA has spoken loud and clear as #LENIN powers past another massive milestone! 🔥💥
ALL PASSES ENABLED
In Cinemas Now#BlockbusterLENIN 🌋 pic.twitter.com/H0KSi9oJXO— Shloka Entertainments (@ShlokaEnts) July 21, 2026


