గ్రాండ్ గా లాంచ్ అయిన నందిత శ్వేతా ‘అక్షర’ !

గ్రాండ్ గా లాంచ్ అయిన నందిత శ్వేతా ‘అక్షర’ !

Published on Nov 17, 2018 1:00 PM IST

‘ఎక్కడికిపోతావు చిన్నవాడా’ చిత్రంతో తెలుగులో మంచి గుర్తింపును తెచ్చుకున్న యువ హీరోయిన్ నందిత శ్వేతా నటించనున్న కొత్త చిత్రం ‘అక్షర’ ఈరోజు అన్నపూర్ణ స్టూడియోస్ లో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

బి. చిన్నికృష్ణ తెరకెక్కించనున్న ఈచిత్రాన్ని సినిమా హాల్ బ్యానర్ ఫై అహితేజ బెల్లంకొండ, సురేష్ అల్లూరి సంయుక్తంగా నిర్మించనున్నారు. థ్రిల్లర్ నేపథ్యంలో రానున్న ఈ చిత్రం డిసెంబర్ నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు