
మెగా ఫ్యామిలీ నుంచి పరిచయం అవుతున్న మరో హీరో వెంకట్ రాహుల్. వెంకట్ రాహుల్, అనిష అంబ్రోసే జంటగా నటించిన సినిమా ‘అలియాస్ జానకి’. ఈ సినిమాని జూలై 19న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ బ్యానర్ లో అసోషియేట్ గా పనిచేసిన దయా ఈ సినిమాకి డైరెక్టర్. ఈ సినిమాని సంఘమిత్ర ఆర్ట్స్ బ్యానర్ పై నీలిమ తిరుమల శెట్టి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సిస్టంకి వ్యతిరేఖంగా న్యాయం కోసం పోరాడే ఓ కామన్ మాన్ కథే ఈ సినిమా. వెంకట్ రాహుల్ మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీకి బందువు కానీ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో నీలిమ తిరుమల శెట్టి, దయాలు మేము అతన్ని మా సినిమా కోసం ఓకే చేసుకునేంత వరకూ మాకు తనెవరు అనేది తెలియదని చెప్పారు. ఈ సినిమా ఆడియో కి మంచి రెస్పాన్స్ తెచ్చుకొని ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ ఆల్బమ్స్ లో ఒకటిగా నిలిచింది. శ్రవణ్ మ్యూజిక్ కపోజ్ చేసిన ఈ మూవీకి సుజిత్ సరంగ్ సినిమాటోగ్రాఫర్.
అలియాస్ జానకి రిలీజ్ డేట్
అలియాస్ జానకి రిలీజ్ డేట్
Published on Jul 3, 2013 3:57 PM IST
సంబంధిత సమాచారం
- మొదటి షో వివరాలు : వీరభద్రుడు
- ‘జన నాయగన్’లో విజయ్ కి ఆ ట్యాగ్ ఉండదట..!
- పెద్ది ప్రమోషన్స్ కు దూరంగా జాన్వీ కపూర్.. కారణం అదేనా..?
- థియేటర్ వర్సెస్ ప్రొడ్యూసర్స్: నేడే బిగ్ మీటింగ్.. ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య వివాదానికి చెక్ పడేనా?
- ‘ధురంధర్’కు పోటీగా పాకిస్థానీ ‘ల్యారీ’.. కామెడీ బాగుంది..!
- సైలెంట్ గా ఓటిటిలోకి వచ్చేసిన నాగ శౌర్య లేటెస్ట్ ప్లాప్.. ఎందులో అంటే
- ఈ ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘ధురంధర్ 2’ అన్ కట్ వెర్షన్.. కానీ
- సూర్య సినిమాకి లైన్ క్లియర్.. ‘వీర భద్రుడు’ వస్తున్నాడు!
- ‘డ్రాగన్’ ట్రీట్ కోసం ముంబైకి తారక్..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ట్విస్ట్: మళ్ళీ అదే తంతు.. సూర్య సినిమా మార్నింగ్ షోస్ రద్దు!
- ‘పెద్ది’ ట్రైలర్ తోనే మొత్తం క్లారిటీ!
- ఓటిటి సమీక్ష: ‘మిస్టర్ ఎక్స్’ – తెలుగు డబ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ హాట్ స్టార్ లో
- ‘వీర భద్రుడు’ షోస్ ఎప్పటి నుంచి? లేటెస్ట్ అప్డేట్!
- నిర్మాతల వాదనపై వైజయంతి మూవీస్ రెస్పాన్స్ ఇదే..!
- వైల్డ్ యాక్షన్ లోకి రామ్ పోతినేని.. బిగ్ అప్డేట్ కి డేట్, టైం ఫిక్స్!
- ‘పెద్ది’ తో ‘సలార్’ సంస్థ బిగ్ స్టెప్!
- నెల్లూరు: ఏకైక సింగిల్ స్క్రీన్ ‘లీలా మహల్’ రీ-ఎంట్రీ.. సీటింగ్, సౌండ్ సిస్టమ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!

