అందరి కళ్ళు దిక్కులు చూడకు రామయ్య పైనే

అందరి కళ్ళు దిక్కులు చూడకు రామయ్య పైనే

Published on Oct 10, 2014 3:59 AM IST

Dikkulu-Choodaku-Ramayya
ఈ శుక్రవారం బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేయనున్న సినిమాలలో దిక్కులు చూడకు రామయ్య సినిమాకు ఎక్కువ ప్రేక్షకాదరణ లభిస్తుంది. ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పుడు అందరూ ఈ సినిమా గురించే మాట్లాడుతున్నారు

ఈ చిత్రాన్ని రాజమౌళి అసిస్టంట్ త్రికోటి దర్శకత్వం వహిస్తున్నాడు. నాగశౌర్య, అజయ్ లు ప్రధాన పాత్రధారులు. సనా ఖాన్ హీరోయిన్. కీరవాణి సంగీతదర్శకుడు

ఈ చిత్రం మంచి కామెడీ తో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. రొమాన్స్ ని సైతం ఇముడ్చుకున్న ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం బ్యానర్ ద్వారా సాయి కొర్రపాటి నిర్మించాడు.

తాజా వార్తలు