
స్వచ్ఛ భారత్ క్యాంపైన్ లో పాల్గుని నాగార్జున గారు ఆ తరువాత భాద్యతని అల్లు అర్జున్ కి అప్పిగించారు. ఈ ఛాలెంజ్ ని స్వీకరించి బన్నీ రేపు తన ఇంటి పరిసరాలలో వున్న చెత్తని శుభ్రంచేయనున్నాడు
“స్వచ్ఛ భారత్ కి నన్ను ఎంపిక చేసుకున్నందుకు నాగార్జున గారికి ధన్యవాదాలు. త్వరలోనే నా పనిని పుర్తిచేస్తాను” అని తన అఫీషియల్ ఫేస్ బుక్ పేజి లో తెలిపాడు. అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాతో బిజీగా వున్నాడు