బన్ని సినిమా లేటెస్ట్ అప్ డేట్ !

Published on Jan 12, 2019 12:52 am IST

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తన తరువాత చిత్రాన్ని అల్లు అర్జున్ తో చేయబోతున్న విషయం తెలిసిందే. ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాల విజయాల తరువాత వీరిద్దరూ కలిసి మూడోసారి చేస్తోన్న సినిమా ఇది. కాగా ఈ సినిమా మార్చి నుండి షూట్ కి వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో బన్నీ సరసన నటించే హీరోయిన్నీ కూడా ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారట దర్శక నిర్మాతలు.

బన్నికి జోడిగా కియారా అద్వానీ హీరోయిన్ గా తీసుకోబోతున్నారట. ఆమె మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి జోడిగా ‘వినయ విధేయ రామ’లో నటించింది. ఈ చిత్రం రోజే విడుదలై డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది.

సంబంధిత సమాచారం :

X
More