బెల్లంకొండ శ్రీనివాస్ తొలిచిత్రం ‘అల్లుడు శీను’ మొదటిరోజు భారీ కలెక్షన్లని సొంతంచేసుకుంటుంది. వినాయక్ దర్శకత్వం, సమంత గ్లామర్ బ్రాహ్మి కామెడి ఈ సినిమాకు మంచి ప్లస్ పాయింట్స్ అని విమర్శకుల భావన
దాదాపు అగ్ర తారాల సినిమాల కలెక్షన్ లకు దగ్గరగా ఈరోజు ఈ చిత్రం వసూలు చేసిందని సమాచారం. బెల్లంకొండ సురేష్ తన తనయుడిని ఎంత తెలివిగా లాంచ్ చేసాడో తెలుసుకుని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు
ఈ ట్రెండ్ ఇలానే కొనసాగితే ఈ వారాంతరంలో ఈ సినిమా 10కోట్లు దాటచ్చని అంచనా


