శైవం సినిమాను పొగిడిన అమల

శైవం సినిమాను పొగిడిన అమల

Published on Jun 25, 2014 9:32 PM IST

amala
స్వతహాగా టాలెంట్ కలిగిన నటి దానికి తోడు సామాజిక స్పృహ కలిగిన నటి అయిన అమలకు తమిళ సినిమా శైవం ప్రత్యేక షో వేసారు. ఆ సినిమా ని చూసిన తరువాత అమల దర్శకుడిని తెగ మెచ్చుకుంది . ఈ సినిమా దర్శకుడు విజయ్ జంతు ప్రేమను ముఖ్యంగా ఒక కోడికి, బాలికకి మధ్య నెలకొల్పిన బంధాన్ని చిత్రీకరించిన తీరు ప్రసంశనీయం అని తెలిపింది

బ్లూ క్రాస్ ఫౌండేషన్ ద్వారా అమల మూగ జీవుల పై తనకున్న ప్రేమను చూపిస్తుంది. ఈ సినిమాతో జంతువులపై మనకున్న చులకన భావన పోతుందని ఆమె భావన. బేబీ సారా మరియు నాజర్ ఈ సినిమాలో ముఖ్యపాత్రలు పోషించారు

తాజా వార్తలు