బాలీవుడ్ లో నటించనున్న అమల

amala
ప్రముఖ నటి సంఘ సేవకురాలు అమల అక్కినేని శేఖర్ కమ్ముల ‘లైఫ్ ఇజ్ బ్యూటిఫుల్’ చిత్రంతో కం బ్యాక్ ఇచ్చిన సంగతి విదితమే. ప్రస్తుతం చెన్నై లో ఒక తమిళ్ సీరియల్ షూటింగ్ లో పాల్గొంటున్నారు.

తాజా సమాచారం ప్రకారం మహేష్ బట్ నిర్మిస్తున్న ఒక బాలీవుడ్ చిత్రం లో అతిధి పాత్ర పోషిస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా మహేష్ బట్ ధ్రువీకరించారు.

టైం లెస్ బ్యూటీ అమల అక్కినేని మా ప్రేమ కధ ‘హమారీ అదూరి కహాని’ లో అతిధి పాత్ర పోషిస్తున్నారు.

బెస్ట్ అఫ్ లక్ అమల.

Exit mobile version