మెగాస్టార్ లేటెస్ట్ షాకింగ్ లుక్ .

Published on Jun 21, 2019 10:06 am IST

మెగాస్టార్ అమితాబ్ 76ఏళ్ల వయసులోకూడా యంగ్ హీరోలతో సమానంగా సినిమాలు చేస్తూ బాలీవుడ్లో మంచి ఊపుని కొనసాగిస్తున్నారు. ఇటీవలే ‘చెహరే’ అనే మూవీ షూటింగ్ కంప్లీట్ చేసిన ఆయన తన తదుపరి చిత్రం “గులాబో సితాబో” షూటింగ్ లో గత మంగళవారం నుండి పాల్గొంటున్నారు. ఐతే ఈ మూవీలోని అమితాబ్ లుక్ చాలా ఆసక్తి కరంగా ఉంది. బాగా పెరిగిన గడ్డంతో ముస్లిం వృద్దుడిగా అమితాబ్ లుక్ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉంది.

కామెడీ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కనున్న ఈ మూవీకి సాహోజిత్ సర్కార్ దర్శకత్వం వహిస్తుండగా,రోనీ లాహిరి, షీల్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 24న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

More