ఆ తెలుగు సూపర్ హిట్ మూవీ తమిళ్లో రీమేక్ కానుంది !

Published on Apr 14, 2019 12:35 pm IST

మహి వి రాఘవ్ దర్శకత్వంలో తాప్సీ పన్ను ,శ్రీనివాస్ రెడ్డి , తాగుబోతు రమేష్ , వెన్నల కిషోర్ , షకలక శంకర్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ఆనందో బ్రహ్మ. 2017లో విడుదలైన ఈ హారర్ కామెడీ డ్రామా సూపర్ హిట్ అయ్యింది. ఇక ఇప్పుడు ఈ చిత్రం తమిళంలో రీమేక్ కానుంది.

తమిళ రీమేక్ కోసం తాప్సీ పాత్రలో మిల్కీ బ్యూటీ తమన్నా ను తీసుకోవాలనుకుంటున్నారని సమాచారం. అయితే ఈ చిత్రాన్ని ఎవరు డైరెక్ట్ చేయనున్నారు , నిర్మాత ఎవరు అనే విషయాలు తెలియాల్సి వుంది.

సంబంధిత సమాచారం :