“యానిమల్” ఓటీటీ పార్ట్నర్ లాక్.!

“యానిమల్” ఓటీటీ పార్ట్నర్ లాక్.!

Published on Nov 23, 2023 12:45 AM IST

ఇప్పుడు బాలీవుడ్ సినిమా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ మరియు రష్మికా మందన్నా హీరోయిన్ గా చేసిన చిత్రం “యానిమల్” కూడా ఒకటి. మరి ఈ చిత్రం బాలీవుడ్ సహా తెలుగులో కూడా మంచి హైప్ నెలకొనగా ఈ సినిమా ట్రైలర్ కోసం ఇప్పుడు అంతా చాలా సంగతి తెలిసిందే.

మరి ఈ చిత్రం ఓటిటి డీల్ కి సంబంధించి రీసెంట్ గానే డీల్ లాక్ అయ్యిపోయింది. మరి ఈ చిత్రాన్ని అయితే దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు కొనుగోలు చేసారు. దీనితో ఈ చిత్రం ఓటిటి స్ట్రీమింగ్ పార్ట్నర్ లాక్ అయ్యిపోయింది మరి పోస్ట్ థియేట్రికల్ ఇందులో చూడవచ్చు. మరి ఈ చిత్రం దీనితో పాటుగా హిందీలో సోనీ సంస్థ తీసుకున్నారు. ఇక ఈ చిత్రానికి హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించగా ఈ డిసెంబర్ 1న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు