సూపర్ స్టార్ రజినీకాంత్ ‘కబాలి’ చిత్రాన్ని తెరకెక్కించి అందరి దృష్టిని ఆకర్షించాడు యువ దర్శకుడు పా. రంజిత్. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈచిత్రం అంతే భారీ గా పరాజయం పాలైయింది. ఇక ఈచిత్రం తరువాత తలైవా రంజిత్ కు మరో అవకాశం ఇచ్చారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘కాలా’ చిత్రం ఇటీవల విడుదలై ‘కబాలి’ సరసన చేరింది. ఇక రెండు భారీ ప్లాప్స్ ను ఖాతాలో వేసుకున్న రంజిత్ కు ఇప్పుడు మరో భారీ ఆఫర్ వచ్చిందట. అయితే ఈ సారి ఈ అవకాశం రజినీ నుండి కాదు బాలీవుడ్ నుండి వచ్చింది.
నమహ పిక్చర్స్ అనే బాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ రంజిత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ఓ పిరియాడికల్ చిత్రాన్నీ నిర్మించనున్నారట. ఈ చిత్రంలో కథానాయకుడిగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమిర్ ఖాన్ నటించనున్నారు. త్వరలోనే ఈ చిత్రం యొక్క వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక వరుస పరాజయాల తరువాత కూడా రంజిత్ మరో సూపర్ స్టార్ తో సినిమా చేయనున్నడం విశేషం.
కాలా దర్శకుడికి మరో భారీ ఆఫర్ !
కాలా దర్శకుడికి మరో భారీ ఆఫర్ !
Published on Aug 3, 2018 4:02 PM IST
సంబంధిత సమాచారం
- ఓటీటీ లోకి వచ్చేసిన ‘యుఫోరియా’.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..?
- ‘పెద్ది’ రిలీజ్ పై చరణ్ క్లారిటీ.. అయినా వదలని కన్ఫ్యూషన్..!
- అక్కినేని హీరోతో మారుతి నెక్స్ట్ మూవీ సెట్ అయ్యేనా..?
- క్రేజీ సీక్వెల్లో ఆ హీరోయిన్.. క్లారిటీ ఇచ్చేసిందిగా..!
- సల్మాన్ ఖాన్ కోసం అరవింద్ స్వామి.. అయితే..!
- డైరెక్టర్‌పై లైంగిక వేధింపుల కేసు.. అరెస్ట్ చేసిన పోలీసులు..!
- ‘బైకర్’తో శర్వా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో..?
- ‘డెకాయిట్’తో అడివి శేష్ వాటికి గుడ్ బై చెబుతున్నాడా..?
- ‘బైకర్’ ప్రీమియర్ షోలకు సాలిడ్ రెస్పాన్స్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హే బలవంత్’.. ఎందులో చూడొచ్చంటే..?
- ‘బైకర్’ కి ప్రభాస్ సపోర్ట్.. ఇక రేస్ మొదలెట్టాల్సిందే..!
- సెన్సార్ పనులు ముగించుకున్న ప్రదీప్ రంగనాథన్ ‘LIK’.. రన్‌టైమ్ ఎంతంటే..?
- కన్ఫర్మ్ : బన్నీ బర్త్ డే రోజున వచ్చే ట్రీట్ ఇదే – బన్నీ వాస్
- ఓటీటీ/థియేటర్ : ఏప్రిల్ మొదటివారం అలరించే క్రేజీ చిత్రాలివే !
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ మూవీపై టొవినో క్లారిటీ.. చాలా కష్టమట..!
- కింగ్ 100 కోసం ఐశ్వర్య రాజేష్.. జోడీ సెట్ అయ్యేనా..?
- ఆ డైరెక్టర్‌తో అల్లు అర్జున్ సూపర్ హీరో మూవీ..?


