ఫోటో మూమెంట్ : అమెరికా ప్రభుత్వం విడుదల చేసిన అక్కినేని స్టాంప్

ఫోటో మూమెంట్ : అమెరికా ప్రభుత్వం విడుదల చేసిన అక్కినేని స్టాంప్

Published on Sep 24, 2014 11:22 AM IST

anr-stap
తెలుగు సినిమా ప్రేక్షకుల, అభిమానుల గుండెల్లో నట సామ్రాట్ గా చెరగని ముద్ర వేసిన మన అక్కినేని నాగేశ్వరరావు గారి పేరు మీద యు.ఎస్.ఏ ఒక పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు. ఈ ఘనత పొందిన తొలి భారతీయ నటుడు అక్కినేని కావడం మనందరికీ గర్వకారణం. అక్కినేని మరణం తర్వాత ఆయన జయంతి రోజున, సెప్టెంబర్ 20న యునైటెడ్ స్టేటెడ్ పోస్టల్ సర్వీస్ ఈ స్టాంప్ ను విడుదల చేశారు.

అమెరికాలో అక్కినేని ఫౌండేషన్ అధ్యక్షుడు తోటకూర రఘు ఈ స్టాంప్ తీసుకురావడంలో కృషి చేశారు.

తాజా వార్తలు