బాద్షా సినిమాలో పాటల క్రమం

బాద్షా సినిమాలో పాటల క్రమం

Published on Mar 21, 2013 11:15 AM IST

Baadshah
యంగ్ టైగర్ ఎన్.టి.అర్ ‘బాద్షా’ సినిమా ఈ సమ్మర్లో విడుదలకానుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్-ప్రొడక్షన్ జరుగుతోంది. ఈ సినిమా నిర్వాహకులు ఈ సినిమాను ఏప్రిల్ 5న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ మధ్యే విడుదలైన ఈ సినిమా ఆడియోకి మంచి రెస్పాన్స్ లబించింది. ఎస్.ఎస్. థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాలో ఏ పాట ఎప్పుడు రాబోతుంది అనే విషయాన్నీ మీకు తెలియజేస్తున్నాం. ‘సైరో సైరో’ పాట ఈ సినిమాలో మొదటి పాట.

ఈ సినిమాలోని పాటల క్రమం .

1. సైరో సైరో
2. డైమండ్ గర్ల్
3. బాద్షా
4. బంతిపూల జానకి
5. వెల్ కమ్ కనకం
6. రంగోలి రంగోలి

శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాకు బండ్ల గణేష్ నిర్మాత. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు