
రాజమౌళి తెరకెక్కిస్తున్న బాహుబలి సినిమా షూటింగ్ శరవేగంతో సాగుతుంది. నాలుగు రోజుల క్రితం అన్నపూర్ణ స్టూడియోస్ లో మొదలుపెట్టిన రాజమౌళి తన నటులు ప్రభాస్, తమన్నాల సహాయంతో ముగించాడు
తదుపరి షెడ్యూల్ రామోజీ ఫిలింసిటీలో మొదలుకానుంది. అనుష్క హీరోయిన్. రానా విలన్. బాహుబలి సినిమాని హిందీ, తమిళ భాషలలో తెరకెక్కిస్తున్నారు. దీని వలన చిత్రీకరణ సమయం ఎక్కువవుతుందని దర్శకులు తెలిపారు
ఈగ సినిమాతో రాజమౌళితో నటించిన బృందం ఈ సినిమాకి కూడా పనిచెయ్యడంతో ఈ సినిమా విజయంపై నమ్మకంగా వున్నారు

