మాస్ట్రో నుండి బేబీ ఓ బేబీ ప్రోమో విడుదల కి సిద్దం!

Published on Jul 14, 2021 11:16 pm IST


యంగ్ హీరో నితిన్ వరుస సినిమాలు చేస్తూ బిజిగా ఉంటున్నారు. అయితే ఈ చిత్రం లో నబ్బా నటేశ్ మరియు తమన్నా భాటియా లు కథానాయికలు గా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ తాజాగా మళ్ళీ ప్రారంభం అయింది. బేబీ ఓ బేబీ పాట కి సంబందించిన ఒక లిరికల్ ప్రోమో ను చిత్ర యూనిట్ రేపు విడుదల చేయనుంది.

అయితే మహతి సాగర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్ వారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీరామ్ రాఘవన్ స్టొరీ అందించగా, మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ చిత్రం నుండి బేబీ ఓ బేబీ రేపు సాయంత్రం 5:04 లకి విడుదల కానుండటంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత సమాచారం :