బ్యాక్ గ్రౌండ్ ప్రధాన ఆకర్షణగా కిక్ 2

kick
మాస్ మహారాజ్ రవితేజ నటించిన కిక్ 2 త్వరలో విడుదలకు సిద్ధంకానుంది. కిక్ చిత్రాన్ని తెరకెక్కించిన సురేందర్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించాడు. రవితేజ స్టైల్ లోనే ఈ సినిమా కూడా వుంటుందని సమాచారం.

ఈ చిత్రానికి సంగీతం అందించిన థమన్ ప్రస్తుతం నేపధ్య సంగీతాన్ని అందిస్తున్నాడు. డాల్బీ అట్మాస్ సౌండ్ తో రంగరించి రీ రికార్డింగ్ థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని ప్రధాన ఆకర్షణగా నిలపనున్నాడని సమాచారం. నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాత. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్.

Exit mobile version