
సత్యదేవా దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న సినిమా నిర్మాణం ముగింపు దశలో వుంది. ఈ సినిమా మరికొన్ని నెలలో మనముందుకు రానుంది
ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. ఆర్. రమణ రావు నిర్మాత. రాధికా ఆప్టే సెకండ్ హీరోయిన్
ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కి చాన్నాళ్ళ తరువాత మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన సంగతి తెలిసినదే