
ఫిలిం నగర్ వర్గాల తాజా సమాచారం ప్రకారం బాలకృష్ణ నటిస్తున్న ‘అధినాయకుడు’ చిత్రం ఫిబ్రవరికి వాయిదా పడింది. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కావాల్సి ఉండగా ఫిబ్రవరికి వాయిదా పడినట్లు విశ్వనీయవర్గాల సమాచారం. నిర్మాతలు మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అధినాయకుడు చిత్రంలో బాలకృష్ణ సరసన లక్ష్మి రాయ్ మరియు సలోని నటిస్తున్నారు.
ఈ చిత్రం పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. బాలకృష్ణ మూడు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నట్లు సమాచారం. అధినాయకుడు చిత్రాన్ని పరుచూరి మురళి డైరెక్ట్ చేస్తుండగా ఎమ్.ఎల్ కుమార్ చౌదరి నిర్మిస్తున్నారు. కళ్యాణి మాలిక్ సంగీతం అందిస్తున్నారు.
మళ్లీ వాయిదా పడిన అధినాయకుడు?
మళ్లీ వాయిదా పడిన అధినాయకుడు?
Published on Dec 30, 2011 11:18 AM IST
సంబంధిత సమాచారం
- ‘విశ్వనాధ్ అండ్ సన్స్’పై నాగావంశి ధీమా..!
- నితిన్ కి నాని లక్ కలిసొస్తుందా.. రుక్మిణి తో హిట్ దక్కేనా..?
- ‘వారణాసి’పై రాజమౌళి క్లారిటీ. ఎమన్నాడంటే..?
- ఇంటర్వ్యూ: దర్శకుడు మేర్లపాక గాంధీ – ‘కొరియన్ కనకరాజు’ మంచి ఫన్ ఎంటర్టైనర్..!
- ‘ఫౌజీ’ షూట్ లో జాయిన్ అయిన ప్రభాస్..!
- బాధగా ఉన్నా కోలుకుంటున్నా: సెట్లో ప్రమాదం తర్వాత తొలిసారి పెదవి విప్పిన రష్మిక మందన్న
- సాలిడ్ గా ‘ది ప్యారడైజ్’ ప్రీ-రిలీజ్ బిజినెస్..?
- సినిమాలతోనే కాదు రియల్ ఎస్టేట్తోనూ భారీ ఆర్జన.. ముంబై ప్రాపర్టీతో హృతిక్ రోషన్‌కు నెలకు రూ. 17 లక్షల ఆదాయం!
- ‘రామాయణం’లో శూర్పణఖ పాత్రపై రకుల్ ప్రీత్ సింగ్ క్లారిటీ.. ఆ క్యారెక్టర్ ఎంచుకోవడానికి కారణం ఇదే!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఫుల్ ఫోకస్ తో అల్లు అర్జున్.. టార్గెట్ 2027..!
- ‘స్పైడర్ మ్యాన్’ ఊచకోత.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 3 రోజుల్లో 200 కోట్ల మార్క్!
- ‘రామాయణ’ పై విమర్శలు.. కారణాలు అవే !
- ‘లెనిన్’ ఓటిటి రిలీజ్ పై ఈ క్లారిటీ కూడా!
- ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో కిరణ్ అబ్బవరం.. సెట్ అయ్యేనా..?
- రిలీజ్ డేట్స్ విషయంలో శర్వానంద్ అయోమయం..?
- ‘న్యూటన్స్ థర్డ్ లా’ రెండు రోజుల కలెక్షన్స్ !
- ‘ఫౌజీ’ బిగ్ అప్డేట్.. ప్రీమియర్స్ తో రెబల్ గాడ్ ఆగమనం!

