బిగ్ లీక్: ‘రాకా’ ఫస్ట్ గ్లింప్స్ డేట్ కన్ఫర్మ్!

బిగ్ లీక్: ‘రాకా’ ఫస్ట్ గ్లింప్స్ డేట్ కన్ఫర్మ్!

Published on Sep 19, 2026 9:00 AM IST

raaka

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ రాకా ఇండియన్ సినిమా నుంచి మరో గేమ్ ఛేంజింగ్ సినిమాగా నిలవబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న ఈ భారీ విజువల్ ట్రీట్ కోసం అభిమానులు ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి మేకర్స్ రీసెంట్ గానే క్రేజీ అప్డేట్స్ ఇస్తూ వస్తున్నారు.

ఇక ఈ సమయంలోనే రాకా గ్లింప్స్ విడుదలకి కూడా ఎంతో సమయం లేదు అని అర్ధం అయ్యింది. అయితే ఈ ఫస్ట్ గ్లింప్స్ ఎప్పుడు వస్తుంది అనేది బిగ్ లీక్ బయటకి వచ్చింది. లేటెస్ట్ గా సిగ్మా ఈవెంట్ లో దర్శకుడు సిబి మాట్లాడుతూ తాను రాకా విజువల్స్ చూసాను అద్భుతం అని ఆ ప్రపంచాన్ని ఇంకో మూడు రోజుల్లో మీరంతా చూడబోతున్నారు అని ఖారారు చేశారు.

అయితే ఈ సెప్టెంబర్ 21 దర్శకుడు అట్లీ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ రాకా ఫస్ట్ గ్లింప్స్ ని విడుదల చేయడం ఖరారు చేసారు. సో మొత్తానికి ఎన్నో ఏళ్ళు నుంచి ఎదురు చూస్తున్న ఓ క్లారిటీ రానుంది. మేకర్స్ ఈ డేట్ ని అధికారికంగా ప్రకటించనున్నారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు