‘బ్లఫ్ మాస్టర్’ లేటెస్ట్ అప్ డేట్ !

Published on Dec 21, 2018 3:16 am IST

తమిళంలో మంచి విజయాన్ని అందుకున్న ‘సతురంగ వెట్టై’ సినిమాను సత్యదేవ్ మెయిన్ లీడ్ గా తెలుగులో ‘బ్లఫ్ మాస్టర్’ గా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను గోపీ గణేష్ పట్టాభి డైరెక్ట్ చేస్తున్నారు. కాగా తాజాగా ఈ చిత్రం నుండి జ్యూక్ బాక్స్ ను విడుదల కానుంది. రేపు ఉదయం పదకుండు గంటలకు విడుదల కానుంది.

ఇక ఈ చిత్రంలో ‘ఎక్క‌డికి పోతావు చిన్నవాడా` ఫేమ్ నందిత శ్వేత కథానాయకిగా నటిస్తోంది. సునీల్ కశ్యప్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 28 న రిలీజ్ కాబోతున్నది.

సంబంధిత సమాచారం :