అమెరికా వేదికగా నిన్న జరిగిన హౌడీ మోడీ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ సాధించింది. అమెరికా అధ్యక్షడు డోనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోడీ అమెరికాలోని హ్యూస్టన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషత సంతరించుకుంది. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశాలకు చెందిన అధినేతలు ఒక వేదికపై కలవడం అంతర్జాతీయ సమాజం చర్చించుకొనేలా చేసింది. ఈ వేదికగా ఇరుదేశాల నేతలు వ్యాపార సంబంధాలు, బోర్డర్ సెక్యూరిటీ వంటి విషయాలలో పరస్పర సహకారం వంటి విషయాలను చర్చించడం జరిగింది.
ఐతే అంతర్జాతీయ సమాజాన్ని ఉద్దేశిస్తూ మోడీ చేసిన ప్రసంగం యావత్ భారతీయులను ఆకట్టుకుంది. సోషల్ మీడియా వేదికగా మోడీ పై నెటిజెన్స్ అభిమానం ప్రదర్శించారు. వీరితో పాటు బాలీవుడ్ స్టార్ హీరోలు, ప్రముఖులు ఈసందర్భంగా మోడీని అభినందనలతో ముంచెత్తారు.సల్మాన్, అక్షయ్, వివేక్ ఒబెరాయ్,రిషి కపూర్ వంటి వారు ట్విట్టర్ వేదికగా మోడీ అద్భుత ప్రసంగంపై హర్షం వ్యక్తం చేశారు. మోడీ తన ఆకర్షణీయమైన ప్రసంగాలతో అటు సామాన్య ప్రజలనే కాకుండా, ఇటు సెలెబ్రిటీస్ ని కూడా తన మాయలో పడేసుకుంటున్నారు
Dear Hon. Prime Minister @narendramodi ji! It was a pleasure to share the cover of my autobiography #LessonsLifeTaughtMeUnknowingly. You inspire millions of us to give our best for our country. Thank you for the lessons one learns from you knowingly. Jai Ho and Jai Hind.???????????? pic.twitter.com/QlKDvcdMY8
— Anupam Kher (@AnupamPKher) August 13, 2019
Triumph over Trump!
Our hearts swell with pride and are won, once again! Statesmanship at its best????
A big thank you to @narendramodi ji for for making us all extremely proud to be an Indian. We had all only imagined this, you turned it into reality.
Jai Hind ????????#HowdyModi
— Vivek Anand Oberoi (@vivekoberoi) September 22, 2019
‘Individually we are one drop. Together we are an ocean.’
A sea of people it was at the #HowdyModi event. India has truly arrived Globally!
An absolute delight to watch PM @narendramodi ji saying ‘All is well’ in multiple regional languages truly representative of 1.3B Indians! https://t.co/cB7Paa0eRT— Akshay Kumar (@akshaykumar) September 23, 2019
Way to go PM Modi and Prez Trump for a great association between the 2 nations. . . @narendramodi @realDonaldTrump pic.twitter.com/FNqhkB4UyG
— Salman Khan (@BeingSalmanKhan) September 22, 2019
