నేను చూసిన అందరు నాన్నల్లోకి మా నాన్నే బెస్ట్ అంటున్న అల్లు అర్జున్ !

నేను చూసిన అందరు నాన్నల్లోకి మా నాన్నే బెస్ట్ అంటున్న అల్లు అర్జున్ !

Published on Jun 17, 2018 4:25 PM IST

ఈరోజు ఫాథర్స్ డే సందర్బంగా సినీ సెలబ్రిటీలంతా తమ తమ తండ్రులకు శుభాకాంక్షలు తెలుపుతూ వాళ్ళ గొప్పతనాన్ని వివరిస్తుండగా అల్లు అర్జున్ కూడ తన తండ్రి, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ గురించి తన మనసులోని మాటల్ని పంచుకున్నారు.

బన్నీ ట్విట్టర్ ద్వారా మాట్లాడుతూ తాను ఇప్పటి వరకు చూసిన, విన్న, కలిసిన, మాట్లాడిన అందరు నాన్నల్లోకి మీరే బెస్ట్ నాన్నా. మిమ్మల్ని తండ్రిగా పొందటం నా అదృష్టం. ఈరోజును నేను ప్రతిరోజూ సెలబ్రేట్ చేసుకుంటాను అంటూ తండ్రి మీదున్న ప్రేమను అక్షరాల రూపంలో బయటపెట్టారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు