బర్నింగ్ స్టార్ గా టాలివుడ్ చిత్ర సీమకు హృదయ కాలేయం సినిమా ద్వారా పరిచయమైనా సంపూర్నేష్ బాబు, తన తొలి సినిమాతోనే అందర్నీ ఆకట్టుకున్నాడు. తన మొదటి చిత్రం మంచి విజయం సాధించడంతో… అనేక పెద్ద హీరోలతో కలిసి నటించే అవకాశం సంపూర్నేష్ బాబుకు వచ్చింది. ప్రస్తుతం సంపూర్నేష్ బాబు రెండు చిత్రాలలో నటిస్తున్నాడు. మంచు ఫ్యామిలి బ్యానర్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ లో మంచు విష్ణు నిర్మిస్తున్న సింగం 123 అనే సినిమాలో సంపూర్నేష్ బాబు పవర్ ఫుల్ పోలీస్ గా నటిస్తున్నాడు. కామెడీ జానర్ లో వస్తున్న ఈ చిత్రం సమ్మర్ లో విడుదల కానున్నది. ఇక ఈ చిత్రం తరువాత సంపూర్నేష్ బాబు కొబ్బరి మట్టగా మరో చిత్రంలో కనిపించబోతున్నారు. ఇందులో మొత్తం మూడు క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి ఒక పాట విడుదలైంది. ఈ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తున్నది.
సమ్మర్ లో ‘బర్నింగ్ స్టార్’ హంగామా
సమ్మర్ లో ‘బర్నింగ్ స్టార్’ హంగామా
Published on Apr 24, 2015 5:30 PM IST
సంబంధిత సమాచారం
- బాలీవుడ్ లో సాయి పల్లవి డెబ్యూ సినిమాకి డిజాస్టర్ ఓపెనింగ్స్?
- సమీక్ష : కర – ఆకట్టుకునే పీరియాడిక్ ఎమోషనల్ డ్రామా !
- ‘వార్ 2’ ఎఫెక్ట్.. ఎన్టీఆర్ నీల్ అందుకే ఆలస్యం!
- ‘పెద్ది’ నుంచి మరో లుక్? బుచ్చిబాబు కొత్త ప్లాన్?
- ఎంఎస్ రాజు ‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్
- ‘జైలర్ 2’కి ఫినిషింగ్ టచ్ ఇస్తున్న తలైవర్?
- ‘డ్రాగన్’లో తారక్ మరో ఊహించని లుక్ ప్రిపేర్ చేస్తున్నాడా?
- ఓటిటిలోకి వచ్చేసిన కాంట్రవర్సియల్ పొలిటికల్ సినిమా.. విజయ్ పై పొలిటికల్ సెటైర్ ఎందులో చూడొచ్చంటే!
- ధనుష్ కెరీర్లోనే అతి తక్కువ బుకింగ్స్?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- MI vs SRH IPL 2026: బౌల్ట్, బుమ్రా ఉన్నా వదల్లేదు.. 244 రికార్డ్ ఛేజ్‌లో ముంబై బౌలర్లను ఊచకోత కోసిన సన్‌రైజర్స్!
- కొత్త మార్కెట్లు టార్గెట్ చేస్తున్న ‘వారణాసి’..!
- విక్రమ్ తొమ్మిదేళ్ల డిలే ప్రాజెక్ట్ ‘దృవ నక్షత్రం’కి కొత్త డేట్?
- ఓటిటిలో బ్లాక్ బస్టర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రికార్డ్ రెస్పాన్స్ తో ఊహించని నెంబర్స్
- ఈసారి తగ్గేది లేదు.. ‘పెద్ది’ వర్సెస్ ‘లెనిన్’ బాక్సాఫీస్ క్లాష్ కి ఆల్ సెట్!
- టాక్సిక్ : ఆ డేట్‌పై కన్నేసిన యశ్ అండ్ టీమ్..!
- ‘లెనిన్’ పై కింగ్ నాగ్ రివ్యూ.. రిలీజ్ పై కూడా బిగ్ అప్డేట్!
- ది ప్యారడైజ్ : ఆ ఒక్కదానిపైనే రిలీజ్ భారం..!


