ఎన్టీఆర్ బయోపిక్ తరువాత బాలక్రిష్ణ చేస్తున్న 105వ సినిమాకు కే.యస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన లెజెండ్ భామ సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అయితే రీసెంట్గా ఈ సినిమా షూటింగ్ బ్యాంకాక్‌లో ప్రారంభమైంది. ఈ సినిమాలో బాలయ్య పోలీస్ ఆఫీసర్ నుంచి ఎలా గ్యాంగ్ స్టర్‌గా మారాడనేదే ఈ సినిమా స్టోరీ. అయితే ఈ సినిమాలో కూడా బాలయ్య బాబు డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నారని సమాచారం.
అయితే ఈ సినిమాకి సంబంధించి ఇటీవల విడుదలైన బాలయ్య ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. ఇంతకు ముందు ఎప్పుడు కనిపించని గెటప్‌లో ఫ్రెంచ్ గడ్డంతో, సన్నగా స్టైలిస్‌గా కనిపించడంతో బాలయ్య బాబు చాలా యంగ్‌గా కనిపించి అభిమానులను ఎంతగానో అలరించారు. అయితే తాజాగా ఈ చిత్ర నిర్మాత సీ కళ్యాణ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమా నుంచి త్వరలోనే మరో సర్ప్రైజ్ ఇవ్వనున్నామని చెబుతూ బాలయ్య పోలీస్ డ్రెస్‌లో ఉన్న ఫోటోలలో మరింత సన్నగా ఉన్నాడని, ఆ ఫోటోలలో బాలయ్య మరింత స్టైలిస్‌గా కనిపించబోతున్నాడని కొత్త అప్డేట్ని అందించడంతో బాలయ్య సెకండ్ లుక్ ఎలా ఉండబోతుందో అని అభిమానులలో ఇప్పుడు కొత్త కలవరం మొదలైంది.
బాలయ్య సెకండ్ లుక్ గురుంచి చెప్పేసిన సీ కళ్యాణ్
బాలయ్య సెకండ్ లుక్ గురుంచి చెప్పేసిన సీ కళ్యాణ్
Published on Aug 31, 2019 10:33 PM IST
సంబంధిత సమాచారం
- డైరెక్టర్‌గా మారిన హీరో.. అయినా వదలని ఫ్లాప్ సెంటిమెంట్..!
- అనుపమ కామెంట్స్.. కౌంటర్ ఇచ్చిన ధృవ్ విక్రమ్..!
- ఇంటర్వ్యూ : దర్శకుడు రమణా రెడ్డి సోమ – ‘అమీర్ లోగ్’ ఫ్యామిలీ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది..!
- అనిరుధ్, కావ్యల వివాహం.. డేట్, వెన్యూ ఫిక్స్ అయ్యిందా..?
- బాలయ్య-కొరటాల శివ మూవీపై షాకింగ్ బజ్.. పక్కనబెట్టారా..?
- ‘పళ్ళబురుసు’పై ఫిదా అయిన బాలీవుడ్ ఫిల్మ్ మేకర్..!
- కొత్త ప్రయాణం మొదలుపెట్టిన ‘ఢీ’ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ.. బీజేపీలో చేరిక!
- పాండిచ్చేరిలో రామ్ పోతినేని 24 గంటల నాన్-స్టాప్ షూటింగ్..!
- IND vs SL 1st Test: గాలె టెస్టులో టీమిండియా పట్టు.. లంకపై స్పిన్నర్ల పంజా.. భారత్‌కు భారీ లీడ్
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- క్రేజీ కలయిక పై నెటిజన్ల ఆసక్తి !
- ‘ఇరుముడి’ నుంచి అవైటెడ్ చార్ట్ బస్టర్ వచ్చేసింది.. రవితేజ మాస్ ఎనర్జీతో ట్రాన్స్
- బాక్సాఫీస్ దగ్గర సంజయ్ విశ్వనాథ్ బ్యాటింగ్.. 2 రోజుల్లో సెంచరీ!
- ‘జైలర్ 2’తో క్లాష్ నుంచి తప్పుకున్న ధనుష్.. కానీ హ్యాట్రిక్ హీరోతో రెడీ?
- ‘లెనిన్’ సక్సెస్.. అఖిల్ సైలెంట్.. ఎందుకో..?
- మహేష్, ప్రభాస్ ఫెయిల్.. బన్నీ అయినా చేస్తాడా..?
- ‘కొరియన్ కనకరాజు’కి బాక్సాఫీస్ వద్ద మళ్లీ డిమాండ్ !
- ఓటిటి డేట్ ఫిక్స్ చేసుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’.. ఎప్పుడు, ఎందులో అంటే!


