కేవ్ తిరిగి పూరికి అదృష్టాన్ని తీసుకోస్తుందా ?

కేవ్ తిరిగి పూరికి అదృష్టాన్ని తీసుకోస్తుందా ?

Published on Oct 14, 2014 1:41 AM IST

Puri
గతకొన్ని సినమాలుగా సరైన హిట్లు లేక డైరెక్టర్ పూరి జగన్నాద్ కెరీర్ లోనే డల్ ఫేజ్ లో కొనసాగుతున్నాడు. కొన్ని నెలల ముందు తన కొత్త ఆఫీస్ ‘కేవ్’ కి మకాం మార్చాడు. ఈ ఆఫీస్ డిజైన్, లోపల ఇంటీరియర్ చూసిన చాలామంది విస్తుపోయారు

పక్కా వాస్తుతో ఈ కేవ్ ని నిర్మించినట్టు సమాచారం. మరి ఈ స్థానచలనం పూరికి తిరిగి పూర్వవైభవాన్ని తిరిగితెస్తుందా? ఎలాగో వరుసపెట్టి అగ్రహీరోలతో సినిమా చేస్తున్నాడు గనుక హిట్ వచ్చే సూచనలు ఉన్నాయా అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న

తాజా వార్తలు