యాక్షన్ సన్నివేశాలలో పాల్గుంటున్న చరణ్

Published on Mar 21, 2014 4:45 pm IST

Ram_Charan_Ponytail_Look
తన కొత్త సినిమా షూటింగ్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బిజీగా వున్నాడు. ఈ సినిమాకు కృష్ణవంశీ దర్శకుడు. ప్రస్తుతం పొల్లాచి లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాలో ప్రస్తుతం యాక్షన్ ఎపిసోడ్ లను తెరకెక్కిస్తున్నారు

శ్రీకాంత్ రామ్ చరణ్ కు అంకుల్ గా కనిపించనున్నాడు. కాజల్ హీరోయిన్. ఈ నెలాఖరి వరకూ చిత్ర బృందం ఇక్కడ షూటింగ్ జరుపుకోనుందని సమాచారం. థమన్ సంగీత దర్శకుడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ని చరణ్ పుట్టినరోజు కానుకగా మార్చ్ 27న మనకు అందించనున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి బండ్ల గణేష్ నిర్మాత

సంబంధిత సమాచారం :