రేపు జరగనున్న ‘చిన్నదానా నీ కోసం’ ప్లాటినం డిస్క్ ఫంక్షన్

రేపు జరగనున్న ‘చిన్నదానా నీ కోసం’ ప్లాటినం డిస్క్ ఫంక్షన్

Published on Dec 19, 2014 5:30 PM IST

Chinnadana-Nee-Kosam
ఇటివలే విడుదల అయిన ‘చిన్నదానా నీ కోసం’ పాటలకు సంగీత ప్రియుల దగ్గర నుంచి మంచి స్పందన లభించింది. ఈ విజయాన్ని పురస్కరించుకుని ప్లాటినం డిస్క్ వేడుకలు రేపు తిరుపతి ల జరపనున్నారు.

ఈ నెల 25న విడుదల కానున్న ఈ చిత్రం ద్వారా నాలుగో వరుస విజయం సాధించడానికి నితిన్ ఉవ్విలూరుతున్నాడు. ఈ చిత్రం ట్రైలర్స్ సినిమా పై ప్రేక్షకుల అంచనాలని పెంచాయి.
టాలెంటెడ్ దర్శకుడు కరుణాకరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అనూప్ రుబెన్స్ సంగీతం అందించగా బెంగాలి బ్యూటీ మిష్టి చక్రబోర్తి హీరోయిన్ గా నటిస్తుంది.

తాజా వార్తలు