మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబంతో సహా విలాసవంతమైన ఒక ట్రిప్ కి వెళ్ళి ఈరోజు తిరిగివచ్చారు. మంగళవారం నుండి యధాప్రకారం తమ విధులకు హాజరుకానున్నారు
చిరంజీవి, శ్రీమతి సురేఖ, చరణ్, ఉపాసన మరికొంతమంది విదేశాలలో సుందరమైన ప్రదేశాలను వీక్షంచి వారి వారి బిజీ షెడ్యూల్ల నుండి ఉపశమనం పొందారు
చిరంజీవి ఇంటిని పునరుద్ధరీకరించడం కూడా ఈ విదేశీ యాత్ర వెనకున్న మరోకారణం. చరణ్ తన తదుపరి ప్రాజెక్ట్ ఆలోచనలలో వుంటే చిరు తన 150 వ సినిమా గురించి కసరత్తులు చేయనున్నాడు


